Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:40 AM

స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ జిల్లా కలెక్టరేట్‌లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

23-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా రూపొందించిన నూతన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

విజన్‌కు అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ జిల్లా స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఎస్‌డీసీ రామసుబ్బయ్య, పీడీ డీఆర్‌డీఏ నరసయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ జిల్లా కలెక్టరేట్‌లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా రూపొందించిన నూతన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

విజన్‌కు అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ జిల్లా స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఎస్‌డీసీ రామసుబ్బయ్య, పీడీ డీఆర్‌డీఏ నరసయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News