Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ

11-07-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,లో పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితా (క్లీన్ ఈ-రోల్) రూపకల్పన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.

ప్రజలందరూ ఇప్పుడే వెళ్ళి తమ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను తమ ప్రాంత బూత్ స్థాయి అధికారికి (BLO) తెలియజేయాలని, తద్వారా ఓటర్ల జాబితా పరిశుద్ధత ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడమైనది. ఓటు వివరాల నమోదు, మార్పులు లేదా చేర్పులపై ఎలాంటి సందేహాలు ఉన్నా.. ప్రజలు తమ మొబైల్‌లోని ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ (Voter Helpline App) ద్వారా నేరుగా తమ బీఎల్‌ఓ (BLO) తో కాల్ బుక్ చేసుకుని మాట్లాడే సరికొత్త సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కావున ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటరు జాబితా నాణ్యతను పెంచేందుకు సహకరించవలసిందిగా కోరడమైనది.

Sthanikam

ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా,లో పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితా (క్లీన్ ఈ-రోల్) రూపకల్పన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.

ప్రజలందరూ ఇప్పుడే వెళ్ళి తమ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను తమ ప్రాంత బూత్ స్థాయి అధికారికి (BLO) తెలియజేయాలని, తద్వారా ఓటర్ల జాబితా పరిశుద్ధత ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడమైనది. ఓటు వివరాల నమోదు, మార్పులు లేదా చేర్పులపై ఎలాంటి సందేహాలు ఉన్నా.. ప్రజలు తమ మొబైల్‌లోని ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ (Voter Helpline App) ద్వారా నేరుగా తమ బీఎల్‌ఓ (BLO) తో కాల్ బుక్ చేసుకుని మాట్లాడే సరికొత్త సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కావున ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటరు జాబితా నాణ్యతను పెంచేందుకు సహకరించవలసిందిగా కోరడమైనది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News