Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:19 AM

తిరుమలగిరిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

11-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి పట్టణ కేంద్రంలో శనివారంకేంద్ర హోం శాఖ సహాయ మాత్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బిజెపి పార్టీ నాయకులుఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగాబిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ ఎలసోజు దీన దయాల్ ,జిల్లా ఉపాధ్యక్షుడు మేడబోయిన యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు మూల వెంకటరెడ్డి ,మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు మేకల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు కొండ సోమయ్య ,వాటం బాలరాజు ఉపాధ్యక్షులు అంబటి మహేష్ ,వేల్పుల రమేష్ ,గిరిజన మోర్చా అధ్యక్షులు లకావత్ కృష్ణ నాయక్ ,ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ మాచర్ల కార్తీక్ , కందుకూరి వీర బ్రహ్మచారి ,సురేష్ నాయక్ ,మైనార్టీ మోర్చా నాయకులు సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తిరుమలగిరిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

Article Image

తిరుమలగిరి పట్టణ కేంద్రంలో శనివారంకేంద్ర హోం శాఖ సహాయ మాత్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బిజెపి పార్టీ నాయకులుఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగాబిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ ఎలసోజు దీన దయాల్ ,జిల్లా ఉపాధ్యక్షుడు మేడబోయిన యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు మూల వెంకటరెడ్డి ,మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు మేకల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు కొండ సోమయ్య ,వాటం బాలరాజు ఉపాధ్యక్షులు అంబటి మహేష్ ,వేల్పుల రమేష్ ,గిరిజన మోర్చా అధ్యక్షులు లకావత్ కృష్ణ నాయక్ ,ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ మాచర్ల కార్తీక్ , కందుకూరి వీర బ్రహ్మచారి ,సురేష్ నాయక్ ,మైనార్టీ మోర్చా నాయకులు సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News