ప్రభుత్వం చేపట్టిన ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పచ్చని పరిసరాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు డబ్బటి ఉపేందర్ గౌడ్, పాలమాకుల కవిత నర్సింగ్, సంఘం అధ్యక్షుడు పబ్బతి వెంకటేశం గౌడ్, గ్రామ ప్రముఖులు పబ్బతి శంకరయ్య, పబ్బు నరసింహ, చౌట నరసింహ గౌడ్, చౌట ఐలయ్య, కాసుల స్వామి, చౌట నారాయణ, వాణి తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 16, 2026 02:35 PM
నేలపట్లలో ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ మొక్కలు నాటిన సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్

25-08-2026
32 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
ప్రభుత్వం చేపట్టిన ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పచ్చని పరిసరాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు డబ్బటి ఉపేందర్ గౌడ్, పాలమాకుల కవిత నర్సింగ్, సంఘం అధ్యక్షుడు పబ్బతి వెంకటేశం గౌడ్, గ్రామ ప్రముఖులు పబ్బతి శంకరయ్య, పబ్బు నరసింహ, చౌట నరసింహ గౌడ్, చౌట ఐలయ్య, కాసుల స్వామి, చౌట నారాయణ, వాణి తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి