చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన గూడపూరి రాకేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాకేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
PRINT TIME: October 09, 2026 12:18 PM
చిట్యాలలో యువకుడి ఆత్మహత్య
చిట్యాలలో యువకుడి ఆత్మహత్య
24-08-2026
662 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన గూడపూరి రాకేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాకేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి