Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

8వ పుట్టినరోజు సందర్భంగా సిద్విలసినికి శుభాకాంక్షలు

25-08-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండలం కర్చల్ గ్రామానికి చెందిన దాడువై శివరాణి–పవన్ కుమార్ దంపతుల కుమార్తె దాడువై సిద్విలసిని 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు వేదాశీర్వచనాలతో తమ కుమార్తెను ఆశీర్వదిస్తూ, సిద్విలసిని నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఆమె జీవితంలో ఎల్లప్పుడూ విజయాలు, ఆనందాలు నిండాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

8వ పుట్టినరోజు సందర్భంగా సిద్విలసినికి శుభాకాంక్షలు

Article Image

రాయికోడ్ మండలం కర్చల్ గ్రామానికి చెందిన దాడువై శివరాణి–పవన్ కుమార్ దంపతుల కుమార్తె దాడువై సిద్విలసిని 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు వేదాశీర్వచనాలతో తమ కుమార్తెను ఆశీర్వదిస్తూ, సిద్విలసిని నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఆమె జీవితంలో ఎల్లప్పుడూ విజయాలు, ఆనందాలు నిండాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News