Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం

24-08-2026 304 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డి బీడుగా ఉన్న రాతి నేలను సాగు భూమిగా మార్చేందుకు రూపొందించిన వినూత్న యంత్రాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా ప్రధాన మైనోద్దీన్ దీపక్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనతో యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. బీడుగా ఉన్న రాతి భూములను సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం దీపక్ రెడ్డి తండ్రి బోజిరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రూపొందించిన ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.

Sthanikam

రైతుల కోసం వినూత్న యంత్రం.. దీపక్ రెడ్డికి డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ సన్మానం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బోరంచ గ్రామానికి చెందిన దీపక్ రెడ్డి బీడుగా ఉన్న రాతి నేలను సాగు భూమిగా మార్చేందుకు రూపొందించిన వినూత్న యంత్రాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా ప్రధాన మైనోద్దీన్ దీపక్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనతో యంత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. బీడుగా ఉన్న రాతి భూములను సాగుకు అనుకూలంగా మార్చేందుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం దీపక్ రెడ్డి తండ్రి బోజిరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రూపొందించిన ఈ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News