Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:26 PM

బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

23-08-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ ఆగస్టు 23 ఆదివారం నాడు ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ గట్టులో గ్రాండ్ హవేలీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు. అల్వాల మహేందర్ అధ్యక్షతన జరిగిన అల్యూమినియం వంట పాత్రలను నిషేధించి స్టీల్ వంట పాత్రలను ఉపయోగించాలని సభ్యులకు ప్రజలకు వినియోగదారులకు పిలుపునిచ్చిన డాక్టర్ మంగళపల్లి హుస్సేన్. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు అల్వాల మహేందర్. భూక్య వినోద్ కుమార్. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కందికొండ గిరిజారని. జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు రంగమ్మ. స్వరూప. అంజమ్మ. యాష్మిని. రాష్ట్ర కమిటీ సభ్యులు పాత పెళ్లి సాయిరాం. తుల్జమ్మ. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుదర్శన్. సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు రంజిత్. బాబు. సతీష్. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు చిట్టిబాబు. జనగాం జిల్లా సభ్యులు సత్యనారాయణ. తుంగతుర్తి నియోజకవర్గం జయరాజు. టీం సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ డాక్టర్ మంగళపల్లి హుస్సేన్

Article Image

హైదరాబాద్ ఆగస్టు 23 ఆదివారం నాడు ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ గట్టులో గ్రాండ్ హవేలీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బ్లూ జాయ్ చైర్మన్ వీరబాబును అభినందించి సన్మానించిన హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు. అల్వాల మహేందర్ అధ్యక్షతన జరిగిన అల్యూమినియం వంట పాత్రలను నిషేధించి స్టీల్ వంట పాత్రలను ఉపయోగించాలని సభ్యులకు ప్రజలకు వినియోగదారులకు పిలుపునిచ్చిన డాక్టర్ మంగళపల్లి హుస్సేన్. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు అల్వాల మహేందర్. భూక్య వినోద్ కుమార్. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కందికొండ గిరిజారని. జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు రంగమ్మ. స్వరూప. అంజమ్మ. యాష్మిని. రాష్ట్ర కమిటీ సభ్యులు పాత పెళ్లి సాయిరాం. తుల్జమ్మ. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుదర్శన్. సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు రంజిత్. బాబు. సతీష్. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు చిట్టిబాబు. జనగాం జిల్లా సభ్యులు సత్యనారాయణ. తుంగతుర్తి నియోజకవర్గం జయరాజు. టీం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News