Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు
23-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్రంలో ఏకైకసూర్యదేవాలయంగా భక్తులకు దర్శనం ఇస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంతిమ్మాపురం గ్రామంలో జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణం ఏకాదశి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు.

సూర్యాపేట జిల్లా నుండి కాక ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చారు 12 గంటలకు అభిషేకం అలంకరణ అర్చన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకు లు కాకులారపు జనార్ధన్ రజిత రెడ్డి, గణపురం నరేష్ ,ఇంద్రారెడ్డి అర్చకులు, భీమ్ పాండే అంకిత్ పాండే, మహిళా భక్తులు, పులిచెర్ల ధనలక్ష్మి నరహరి యాదవ్, మాద రాములమ్మ, లింగంపల్లి నాగమ్మ, పులిచెర్ల వినోద, కనుకు రేణుక, కనుకునరసయ్య ,ముదిరాజ్ పాల్గొన్నారు

Sthanikam

సూర్య క్షేత్రంలో శ్రావణ ఏకాదశి పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News