Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

వరుస ఫార్మా ప్రమాదాలు.. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఏది?: డాక్టర్ శివప్రసాద్

23-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హెజోలో రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర ఆందోళన

దోతిగూడెంలోని హెజోలో ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందడం, పలువురు గాయపడటంపై తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌–భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా, పర్యావరణ ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ​పారిశ్రామిక కాలుష్యం, ప్రజారోగ్యంపై దాని ప్రభావంపై ఇప్పటికే జూలై 10న టిఎస్ పిసీబి మెంబర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు, నేల నాణ్యతతో పాటు ప్రజారోగ్యంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రతకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Sthanikam

వరుస ఫార్మా ప్రమాదాలు.. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఏది?: డాక్టర్ శివప్రసాద్

Article Image

హెజోలో రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర ఆందోళన

దోతిగూడెంలోని హెజోలో ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందడం, పలువురు గాయపడటంపై తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌–భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా, పర్యావరణ ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ​పారిశ్రామిక కాలుష్యం, ప్రజారోగ్యంపై దాని ప్రభావంపై ఇప్పటికే జూలై 10న టిఎస్ పిసీబి మెంబర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు, నేల నాణ్యతతో పాటు ప్రజారోగ్యంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రతకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News