Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్
23-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కార్మిక కర్షక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషిస్తూ పేదల పక్షపాతిగా పేరుపొందిన గొప్ప పోరాటయోధుడు కుక్క డప్పు ప్రసాద్ అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవనంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు అధ్యక్షతన జరిగిన కుక్కడపు ప్రసాద్ 6 వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.. ప్రసాద్ ధనిక రైతాంగ కుటుంబంలో పుట్టి వారి తండ్రిగారైన రంగయ్య అడుగుజాడల్లో నడుస్తూ విప్లవ రాజకీయాల్లో తను చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన కొనియాడారు కోదాడ పట్టణ అభివృద్ధి తో పాటు వివిధ రంగాల కార్మిక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కుక్క డప్పు ప్రసాద్ అన్నారు ప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ పట్ల అసంచలమైన విశ్వాసంతో ఎన్ని వడదడుకులొచ్చినా ఎర్రజెండా నీడలో తుదికంటూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి ప్రసాద్ అన్నారు.ఈ యొక్క సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు,సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకట్, రెడ్డి మేదరమెట్ల వెంకటేశ్వరరావు,మునగాల మండల సిపిఎం కార్యదర్శి శ్రీరాములు,జుట్టు కొండ బసవయ్య, వట్టెపు సైదులు, డాక్టర్ ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ రంగారావు,అలసగాని బ్రహ్మయ్య,కుక్కడపు బాబు, ప్రసాద్ సతీమణి కుక్క డప్పు నళిని,మరియన్న ,కోటేశ్వరావు బిక్షమయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోరాటయోధుడు కుకడుపు ప్రసాద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News