సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డులో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ నాంచారమ్మ తల్లి బోనాల పండుగలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 32వ వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్ ఆహ్వానం మేరకు ఆయన బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగలో భక్తులతో కలిసి పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్, మన్నెం అరుణ మల్లేష్, ఈద ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, రాపర్తి నాగరాజు, వెన్న ఉపేందర్, షేక్ రహీం, నర్సింగ్ కిరణ్, షేక్ గౌస్ పాషా, షేక్ సోహెల్, రాయల సైదులు, నూ మనోజ్, కొండూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నాంచారమ్మ తల్లికి కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు

Biksham

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి