Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి
18-08-2026 209 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఈఎల్ వి భాస్కర్

​బహుజన వీరుడు, తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఈ ఎల్ వి భాస్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​అనంతరం వారు మాట్లాడుతూ... అణచివేతపై తిరుగుబాట బావుటా ఎగురవేసి, సామాజిక న్యాయం, బహుజన రాజ్యస్థాపన కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన పోరాట పటిమ, ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు శివకుమార్ గౌడ్, దేవేందర్ గౌడ్, అలె చిరంజీవి, బుడ్డా సురేష్, ఉపసర్పంచ్ వెంకటేష్, మార్గం శివ, ప్రవీణ్ గౌడ్, గౌడ కుల పెద్దలు, నియోజకవర్గ, మున్సిపల్ పరిధిలోని గౌడ కుల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News