Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:03 PM

నల్లగొండ జిల్లా కేంద్రంలో‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ ప్రారంభం. ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి

18-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వైపు చైతన్యపురి కాలనీలో ‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ నూతనంగా ప్రారంభమైంది. స్త్రీ సూర్య హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షోరూమ్‌లో ఓలో, పోల్, జెడ్‌ఎల్, డిల్ తదితర ఈవీ మోడళ్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచినట్లు బైరెడ్డి రామిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి కుక్కడం సైదిరెడ్డి, నక్క రాజు యాదవ్, ఎర్రబెల్లి మధుసూదన్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి జితేందర్ రెడ్డితో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు

Sthanikam

నల్లగొండ జిల్లా కేంద్రంలో‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ ప్రారంభం. ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి

Article Image

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వైపు చైతన్యపురి కాలనీలో ‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ నూతనంగా ప్రారంభమైంది. స్త్రీ సూర్య హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షోరూమ్‌లో ఓలో, పోల్, జెడ్‌ఎల్, డిల్ తదితర ఈవీ మోడళ్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచినట్లు బైరెడ్డి రామిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి కుక్కడం సైదిరెడ్డి, నక్క రాజు యాదవ్, ఎర్రబెల్లి మధుసూదన్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి జితేందర్ రెడ్డితో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News