Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:10 PM

ప్రతి శిశువుకు తొలి వరం తల్లిపాలే.. కంగ్టిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం

05-08-2026 226 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం మరియు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలనే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతాడని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం తల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటూ ప్రతి కుటుంబం బాలింతలకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి శిశువుకు తొలి వరం తల్లిపాలే.. కంగ్టిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం మరియు తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలనే అందించడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతాడని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం తల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటూ ప్రతి కుటుంబం బాలింతలకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News