Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 06:24 AM

పంతంగిలో కన్నులపండువగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

21-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పూజలో పాల్గొన్న అంతటి విజయ-బిక్షపతి దంపతులు

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఆదివారం శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అంతటి విజయ-బిక్షపతి దంపతులు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని, స్వామివారికి భక్తిశ్రద్ధలతో అర్చనలు, విశేష ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. గణపయ్యను దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ​పూజా కార్యక్రమం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ విజయ-బిక్షపతి దంపతులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో కన్నులపండువగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News