Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:12 PM

వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్

వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్

వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్
21-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఇనుగర్తి మండలం కేంద్రంలో గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణేశుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నెక్కొండరోడ్డు నిర్వహించినగణనాధుని మండపం వద్ద సోమవారంస్థానిక ఎస్సై నరేష్ పూజలు చేశారు. ముందుగా ఎస్ఐకి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ... వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ఇలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలోవినాయకుని నిమజ్జనం చెయ్యాలని కమిటీ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్

Article Image

ఇనుగర్తి మండలం కేంద్రంలో గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణేశుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నెక్కొండరోడ్డు నిర్వహించినగణనాధుని మండపం వద్ద సోమవారంస్థానిక ఎస్సై నరేష్ పూజలు చేశారు. ముందుగా ఎస్ఐకి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ... వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ఇలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలోవినాయకుని నిమజ్జనం చెయ్యాలని కమిటీ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News