యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మోటకొండూరు ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చామల మహేందర్ రెడ్డి(వార్త),ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్(ప్రజాపక్షం),ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు(జనంసాక్షి),సంయుక్త కార్యదర్శి సుధగాని నవీన్ గౌడ్(మన తెలంగాణ),కోశాధికారి కంది చంద్రకళ రెడ్డి(ప్రజాదర్బార్),సహాయ కార్యదర్శులు కోల పరశురాములు(నేటి వాస్తవాలు),జి.శ్రీనివాస్ (నినాదం) తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 21, 2026 06:20 AM
ఘనంగా మోటకొండూరు ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం

21-09-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మోటకొండూరు ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చామల మహేందర్ రెడ్డి(వార్త),ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్(ప్రజాపక్షం),ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు(జనంసాక్షి),సంయుక్త కార్యదర్శి సుధగాని నవీన్ గౌడ్(మన తెలంగాణ),కోశాధికారి కంది చంద్రకళ రెడ్డి(ప్రజాదర్బార్),సహాయ కార్యదర్శులు కోల పరశురాములు(నేటి వాస్తవాలు),జి.శ్రీనివాస్ (నినాదం) తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి