Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 06:33 PM

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ అక్షాంశ్ యాదవ్.

21-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట సెప్టెంబర్ 21

వినాయక నిమజ్జనాల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్‌రెడ్డి సోమవారం నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. బొమ్మల చెరువు, చిన్నకొండూరు, ఇంద్రపాలనగరం గ్రామాల్లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు.

నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ అక్షాంశ్ యాదవ్.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News