Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 06:18 AM

మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం

21-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వర్టూర్‌ గ్రామ శాఖ నుండి 120 మంది పార్టీ శ్రేణులు బీఆర్‌ఎస్‌ సభకు పాల్గొన్న నాయకులు,కార్యకర్తలు

యువజన కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్‌రావు

మోటకొండూరు మండల పరిధిలోని వర్టూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలు ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశానికి భారీగా తరలివచ్చారు. వర్టూర్‌ బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు కాదురి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వర్టూర్‌ గ్రామ శాఖకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు సుమారు 120 మంది పార్టీ శ్రేణులతో కలిసి హరీష్‌రావుకు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో సమావేశం సందడిగా సాగింది. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

అనంతరం మోటకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మండల కో-ఆపరేటర్‌ గువ్వ మహేష్‌, కాంగ్రెస్‌ యువజన నాయకులు పరుశురాములు,గువ్వ యశ్వంత్‌, చౌట సిద్ధార్థ్‌, కుక్కల రాము,గువ్వ చింటు, గువ్వ విజ్ఞేశ్వర్‌,బోట్ల సిద్దేశ్వర్‌ తదితరులు మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు చేతుల మీదుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు,కార్యకర్తలకు హరీష్‌రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు,సీనియర్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మోటకొండూరులో బీఆర్‌ఎస్‌కు జోష్‌.. హరీష్‌రావుకు ఘన స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News