Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:29 PM

గొట్టిపర్తిలో సూర్యచంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

గొట్టిపర్తిలో సూర్యచంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

గొట్టిపర్తిలో సూర్యచంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..
20-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బ్రహ్మంగారి గుడి ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో ఆదివారం సూర్య చంద్ర కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్రకమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తిలో సూర్యచంద్ర కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

Article Image

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బ్రహ్మంగారి గుడి ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో ఆదివారం సూర్య చంద్ర కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్రకమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News