Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఇనుగుర్తిలో గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

Updated : 21 Sep 2026 20:54 IST
As Preferred Source 1 min read
ఇనుగుర్తిలో గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

ఇ నుగుర్తి మండలంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గార్డెన్ ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో సోమవారం గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 Share this Article 0 Shares

WhatsAppCopy LinkSave ImagePrint PDF

 మీ స్పందన?0 స్పందనలు


Sthanikam

ఇనుగుర్తిలో గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

Article Image

ఇ నుగుర్తి మండలంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గార్డెన్ ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో సోమవారం గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 Share this Article 0 Shares

WhatsAppCopy LinkSave ImagePrint PDF

 మీ స్పందన?0 స్పందనలు


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి