Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:51 PM

మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి

మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి

మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి
09-09-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భువనేశ్వర్‌ జూలో సందడి చేస్తున్న అరుదైన పిల్లలు

ఒడిశా అడవుల్లో లభ్యమైన అరుదైన ఒరంగుటాన్‌ పిల్లలు భువనేశ్వర్‌ జూలో సందడి చేస్తున్నాయి. మానవ జాతితో ఒరంగుటాన్లకు సుమారు 97 శాతం జన్యుపరమైన పోలికలు ఉండటంతో వాటి ప్రవర్తన కూడా మనుషుల పిల్లలను తలపిస్తోంది.చేతులతో పాల డబ్బాలను పట్టుకుని తాగడం, ఒకరినొకరు నెట్టుకుంటూ అల్లరి చేయడం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక సంరక్షణ కేంద్రంలో సిబ్బంది వాటికి అవసరమైన ఆహారం అందిస్తూ ఆప్యాయంగా సంరక్షిస్తున్నారు. ఒక్కో ఒరంగుటాన్‌ పిల్ల విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అరుదైన జంతువులు కావడంతో వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sthanikam

మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News