Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మేడికుందలో ఘనంగా పోషణ మాసం అవగాహన కార్యక్రమం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:43 PM

మునిపంపుల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యాదయ్య

మునిపంపుల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యాదయ్య

మునిపంపుల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యాదయ్య
21-09-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని మునిపంపుల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య, కార్యదర్శిగా కమ్మంపాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఎన్నిక జరిగింది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు యాదాసు యాదయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పనిచేస్తానని పేర్కొన్నారు.

Sthanikam

మునిపంపుల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యాదయ్య

Article Image

రామన్నపేట: మండలంలోని మునిపంపుల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య, కార్యదర్శిగా కమ్మంపాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఎన్నిక జరిగింది.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు యాదాసు యాదయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని పనిచేస్తానని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News