చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని శివాలయం కాలనీలో సరస్వతీ యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బొబ్బలి రామ్‌రెడ్డి, కూనురు యాదగిరి, కూనురు శంకర్, కూనురు మధు, వినీష్, జస్వంత్, కూనురు కార్తీక్, కార్తీక్, ప్రణీత్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి