కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన కళా నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని కేవలం అంగుళం పరిమాణం గల సుద్ద ముక్కపై, పెన్సిల్ మొనపై గణేష్ మహారాజ్ ప్రతిమలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. అతి చిన్న పరిమాణంలో స్పష్టమైన ఆకృతితో ప్రతిమను తీర్చిదిద్దడం పలువురిని ఆకట్టుకుంది. గతంలో బియ్యం, పప్పు, చింతగింజలు, ఆకులు తదితర సూక్ష్మ వస్తువులపై కళాఖండాలను రూపొందించారు.
PRINT TIME: September 14, 2026 09:54 PM
పెనిల్ మొన.. సుద్ద ముక్క పై గణేష్ ప్రతిమ

14-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన కళా నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని కేవలం అంగుళం పరిమాణం గల సుద్ద ముక్కపై, పెన్సిల్ మొనపై గణేష్ మహారాజ్ ప్రతిమలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. అతి చిన్న పరిమాణంలో స్పష్టమైన ఆకృతితో ప్రతిమను తీర్చిదిద్దడం పలువురిని ఆకట్టుకుంది. గతంలో బియ్యం, పప్పు, చింతగింజలు, ఆకులు తదితర సూక్ష్మ వస్తువులపై కళాఖండాలను రూపొందించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి