Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 09:54 PM

విజయ గణపతి స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

విజయ గణపతి స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

విజయ గణపతి స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
14-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయంలో స్వామివారికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని కోదాడ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా మంచి జరగాలని ఎమ్మెల్యే ప్రార్థించారు..

Sthanikam

విజయ గణపతి స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Article Image

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయంలో స్వామివారికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని కోదాడ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా మంచి జరగాలని ఎమ్మెల్యే ప్రార్థించారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News