Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 09:11 PM

గణనాథుడికి ప్రత్యేక పూజలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు
14-09-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి సర్వత్రా శుభాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

గణనాథుడికి ప్రత్యేక పూజలు

Article Image

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగి సర్వత్రా శుభాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News