Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జగ్గన్నపై చెరగని అభిమానం.. టాటూలతో అభిమానుల సందడి 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 06:05 PM

కుటుంబ సమేతంగా గణనాథుడికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

కుటుంబ సమేతంగా గణనాథుడికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

కుటుంబ సమేతంగా గణనాథుడికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
14-09-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, విజయాలు చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మరోసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

కుటుంబ సమేతంగా గణనాథుడికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

Article Image

వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, విజయాలు చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మరోసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News