Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 07:29 PM

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..
13-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునగాల ఎస్సై ఆదివారం మండల ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ఆయన కోరారు.

Sthanikam

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి..

Article Image

మునగాల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునగాల ఎస్సై ఆదివారం మండల ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News