Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 01:09 PM

క్రీడల్లో రాణిస్తున్న శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ విద్యార్థులు

13-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులను ప్రోత్సహిస్తున్న

హెచ్ ఎం తోటకూరి యాదయ్య

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని భువనగిరి పట్టణ శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూరి యాదయ్య పిలుపునిచ్చారు. భువనగిరి మండల స్థాయిలో జరిగిన ఎస్ జీ ఎఫ్ అండర్ 14,17 విభాగాల్లో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు యు. అక్షిత, అండర్ -14 విద్యార్థులకు జరిగిన 600 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతిని, బి. రాకేష్, అండర్ -14 విద్యార్థులకు జరిగిన లాంగ్ జంప్ పోటీల్లో మొదటి బహుమతులు గెలుపొందగా, టి. శిరీష, అండర్ -17 విద్యార్థులకు జరిగిన షోట్ పుట్ పోటీల్లో ద్వితీయ బహుమతి, ఆర్. ధనుష్, బి రుతిన్ లు అండర్ -17 విద్యార్థులకు జరిగిన కబడ్డీ పోటీల్లో ద్వితీయ బహుమతులు,

ఐ. జస్వంత్, అండర్ -14 కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మండల స్థాయి క్రీడల్లో పాల్గొని గెలుపొంది , జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూరి యాదయ్య, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

Sthanikam

క్రీడల్లో రాణిస్తున్న శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News