Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో లోక్ అదాలత్‌లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 07:00 PM

నారాయణఖేడ్‌లో లోక్ అదాలత్‌లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం

12-09-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం హిమబిందు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసులను కక్షిదారుల పరస్పర అంగీకారంతో రాజీమార్గంలో పరిష్కరించారు. మొత్తం 574 కేసులు రాజీ ద్వారా పరిష్కారమైనట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని, సమయం, ఖర్చు ఆదా చేసుకుని త్వరితగతిన న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని పేర్కొన్నారు. ప్రజలకు సులభంగా, త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో లోక్ అదాలత్‌లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం హిమబిందు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసులను కక్షిదారుల పరస్పర అంగీకారంతో రాజీమార్గంలో పరిష్కరించారు. మొత్తం 574 కేసులు రాజీ ద్వారా పరిష్కారమైనట్లు జడ్జి ఎం. హిమబిందు తెలిపారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని, సమయం, ఖర్చు ఆదా చేసుకుని త్వరితగతిన న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని పేర్కొన్నారు. ప్రజలకు సులభంగా, త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News