Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 11:02 PM

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
11-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.ఎండీఓ రమేష్ దీనదయాల్ పాల్గొని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికైన తొమ్మిది మంది, మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 13 మందిని సత్కరించారు. జిల్లా ఉత్తమ ఎంఈఓగా వెంకటేశ్వర్లు, గెజిటెడ్ మాస్టర్గా గోన అనురాధ, ఉత్తమ పాఠశాలగా గణపవరం జడ్పీహెచ్ఎస్, ఉత్తమ ఎస్జీటీగా అన్నపూర్ణను సన్మానించారు.

Sthanikam

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Article Image

మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.ఎండీఓ రమేష్ దీనదయాల్ పాల్గొని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికైన తొమ్మిది మంది, మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 13 మందిని సత్కరించారు. జిల్లా ఉత్తమ ఎంఈఓగా వెంకటేశ్వర్లు, గెజిటెడ్ మాస్టర్గా గోన అనురాధ, ఉత్తమ పాఠశాలగా గణపవరం జడ్పీహెచ్ఎస్, ఉత్తమ ఎస్జీటీగా అన్నపూర్ణను సన్మానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News