Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:16 AM

యూరాలజీ సమస్యలకు అధునాతన వైద్యం

యూరాలజీ సమస్యలకు అధునాతన వైద్యం

యూరాలజీ సమస్యలకు అధునాతన వైద్యం
12-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ: యూరాలజీ, ఆండ్రాలజీ, కిడ్నీ సంబంధిత సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు యశోద హాస్పిటల్స్‌ సోమాజిగూడ ప్రతినిధులు తెలిపారు. కిడ్నీ, యూరినరీ స్టోన్స్‌, ప్రోస్టేట్‌ సమస్యలు, మూత్ర మార్గ ఇన్‌ఫెక్షన్లు తదితర సమస్యలకు అత్యాధునిక లేజర్‌, ఎండోయూరాలజీ, మినిమల్లీ ఇన్వేసివ్‌ విధానాల్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు.

యూరో-ఆంకాలజీలో కిడ్నీ, మూత్రాశయం, ప్రోస్టేట్‌ క్యాన్సర్లకు ఆధునిక, రోబోటిక్‌ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నెలకు సుమారు 10 రోబోటిక్‌ యూరో-ఆంకాలజీ సర్జరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆండ్రాలజీ విభాగంలో పురుషుల వంధ్యత్వం, అంగస్తంభన, లైంగిక ఆరోగ్య సమస్యలకు గోప్యతతో చికిత్స అందిస్తున్నామన్నారు.

రీనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ విభాగంలో డోనర్‌ మూల్యాంకనం, లాపరోస్కోపిక్‌ డోనర్‌ నెఫ్రెక్టమీ, కిడ్నీ మార్పిడి వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నెలకు సుమారు ఐదు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా నిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

Sthanikam

యూరాలజీ సమస్యలకు అధునాతన వైద్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News