Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 11:00 PM

సోలార్ ప్రాజెక్టు భూముల పరిశీలన

సోలార్ ప్రాజెక్టు భూముల పరిశీలన

సోలార్ ప్రాజెక్టు భూముల పరిశీలన
11-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని ఈదులవాగుతండాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి భూములను డీఆర్డీఏ పీడీ ఆర్. సన్యాసయ్య, అదనపు పీడీ సురేష్ శుక్రవారం పరిశీలించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ల్యాండ్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో డీపీఎం అరుణ్ కుమార్, ఏపీఎంలు కరుణాకర్, నగేష్, సీసీ సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్, సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోలార్ ప్రాజెక్టు భూముల పరిశీలన

Article Image

మునగాల మండల పరిధిలోని ఈదులవాగుతండాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి భూములను డీఆర్డీఏ పీడీ ఆర్. సన్యాసయ్య, అదనపు పీడీ సురేష్ శుక్రవారం పరిశీలించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ల్యాండ్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో డీపీఎం అరుణ్ కుమార్, ఏపీఎంలు కరుణాకర్, నగేష్, సీసీ సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్, సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News