Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:13 AM

సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి.. ఏఎంసి చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి..

12-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నూతనకల్;

అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.ప్రతి 45 రోజులకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని,లేనియెడల శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సునీత హెచ్చరించారు.ఆయా శాఖల అధికారులు తమ శాఖల నివేదికను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్ పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీఓ హరి సింగ్, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి.. ఏఎంసి చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి..

Article Image

నూతనకల్;

అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.ప్రతి 45 రోజులకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని,లేనియెడల శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సునీత హెచ్చరించారు.ఆయా శాఖల అధికారులు తమ శాఖల నివేదికను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్ పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీఓ హరి సింగ్, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News