Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:49 AM

స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి ;సర్పంచ్ కలకోట్ల మల్లేష్

12-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి; ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేద మధ్య తరగతి ప్రజలకు నిత్యవసర సరుకులు అందించే పౌరాసరఫర శాఖలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తుందన్నారు. రేషన్ కార్డు పొందడమేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పలాల అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు ,సన్న బియ్యం, వంటి పథకాలను పేదలకు అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, డీలర్ విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి ;సర్పంచ్ కలకోట్ల మల్లేష్

Article Image

తుంగతుర్తి; ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేద మధ్య తరగతి ప్రజలకు నిత్యవసర సరుకులు అందించే పౌరాసరఫర శాఖలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తుందన్నారు. రేషన్ కార్డు పొందడమేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పలాల అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు ,సన్న బియ్యం, వంటి పథకాలను పేదలకు అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, డీలర్ విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News