మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం గణేశ్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల ఎస్సై సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రమేష్ దీన్ఐయాల్, పోలీస్ సిబ్బంది, గణేశ్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 11, 2026 11:02 PM
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
11-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం గణేశ్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల ఎస్సై సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రమేష్ దీన్ఐయాల్, పోలీస్ సిబ్బంది, గణేశ్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి