మానూర్ మండల పరిధిలోని తోర్నాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో పాండురంగ మందిరం కమిటీ సభ్యులు, భక్తుల ఎన్నో రోజుల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తన సొంత ఖర్చులతో మైక్ సెట్‌ను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం మైక్ సెట్‌ను సమకూర్చడంతో పాండురంగ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పండరినాథ్ భక్తులు సంగమేశ్వర్ పాటిల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగారెడ్డి పటేల్, ఉప సర్పంచ్ వినోద్ అంబోజి, మెట్టు నర్సింలు, రాహుల్ పటేల్, విజేందర్ రెడ్డి, అర్జున్, సంగయ్య స్వామి, శేఖర్, హపీజ్, కేకే నర్సింలు, గణపతి, పుండ్లిక్, శరణప్ప, సతీష్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
PRINT TIME: September 11, 2026 01:38 PM
సొంత ఖర్చులతో మైక్ సెట్.. సర్పంచ్‌కు భక్తుల కృతజ్ఞతలు

11-09-2026
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మానూర్ మండల పరిధిలోని తోర్నాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో పాండురంగ మందిరం కమిటీ సభ్యులు, భక్తుల ఎన్నో రోజుల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ తన సొంత ఖర్చులతో మైక్ సెట్‌ను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం మైక్ సెట్‌ను సమకూర్చడంతో పాండురంగ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పండరినాథ్ భక్తులు సంగమేశ్వర్ పాటిల్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగారెడ్డి పటేల్, ఉప సర్పంచ్ వినోద్ అంబోజి, మెట్టు నర్సింలు, రాహుల్ పటేల్, విజేందర్ రెడ్డి, అర్జున్, సంగయ్య స్వామి, శేఖర్, హపీజ్, కేకే నర్సింలు, గణపతి, పుండ్లిక్, శరణప్ప, సతీష్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి