Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 09:44 PM

ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు

10-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టిపిటిఎఫ్) అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలను ప్రైవేట్ టీచర్స్ ఫోరం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్షం రెడ్డిని శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి నర్రా బిక్షం రెడ్డి చేసిన కృషిని కొనియాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ సభ్యులు బాలగోని లింగయ్య, ఉయ్యాల చంద్రశేఖర్, కూనూరు మధు, సుర్కంటి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండల తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టిపిటిఎఫ్) అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలను ప్రైవేట్ టీచర్స్ ఫోరం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్షం రెడ్డిని శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి నర్రా బిక్షం రెడ్డి చేసిన కృషిని కొనియాడారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ సభ్యులు బాలగోని లింగయ్య, ఉయ్యాల చంద్రశేఖర్, కూనూరు మధు, సుర్కంటి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News