Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 01:52 PM

శుభకార్యాల్లో వేధింపులా.. 112కు కాల్ చేయండి!. హిజ్రాల వేధింపులపై డీజీపీ కీలక సూచనలు

10-09-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: శుభకార్యాల సందర్భంగా హిజ్రాల నుంచి వేధింపులు ఎదురైతే ప్రజలు వెంటనే 112కు ఫోన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. ఓ గృహప్రవేశ కార్యక్రమంలో హిజ్రాల వేధింపులకు గురైన వ్యక్తిని పోలీసులు సకాలంలో వచ్చి రక్షించారంటూ ఓ నెటిజన్‌ చేసిన పోస్టుపై డీజీపీ స్పందించారు.

ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందిస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. వేధింపులపై వెంటనే స్పందించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు డీజీపీ వెల్లడించారు.

Sthanikam

శుభకార్యాల్లో వేధింపులా.. 112కు కాల్ చేయండి!. హిజ్రాల వేధింపులపై డీజీపీ కీలక సూచనలు

Article Image

హైదరాబాద్‌: శుభకార్యాల సందర్భంగా హిజ్రాల నుంచి వేధింపులు ఎదురైతే ప్రజలు వెంటనే 112కు ఫోన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. ఓ గృహప్రవేశ కార్యక్రమంలో హిజ్రాల వేధింపులకు గురైన వ్యక్తిని పోలీసులు సకాలంలో వచ్చి రక్షించారంటూ ఓ నెటిజన్‌ చేసిన పోస్టుపై డీజీపీ స్పందించారు.

ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందిస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. వేధింపులపై వెంటనే స్పందించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు డీజీపీ వెల్లడించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News