Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీలో వినాయక మండపం ప్రారంభం మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 07:21 AM

చౌటుప్పల్‌లో వైభవంగా కాళోజీ జయంతి ఉత్సవాలు

10-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజానాయకుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల హక్కుల కోసం తన కలంతో పోరాడిన మహానీయుడు కాళోజీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వార్డు కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బద్రి గాలయ్య, పాక చిరంజీవి, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, పస్తం గంగారామ్, నాయకులు ఉడుగు రమేష్, మహమ్మద్ జానీ బాబా, బత్తుల దాసు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, అకౌంటెంట్, వివిధ వార్డుల అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో వైభవంగా కాళోజీ జయంతి ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News