స్వర్గీయ సుక్క బిక్షపతి 18వ వర్ధంతి వేడుకలను బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో స్వర్గీయ బిక్షపతి కుమారుడు సుక్క మణి చరణ్, సుక్క జ్యోతి, ముఖ్య నాయకులు చింతల సాయిలు, మాదాని గోపాల్, ముత్యాల గణేష్ కుమార్, మీసాల స్వామి తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 09, 2026 10:01 PM
సుక్క బిక్షపతి 18వ వర్ధంతి ఆసుపత్రి రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ

09-09-2026
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
స్వర్గీయ సుక్క బిక్షపతి 18వ వర్ధంతి వేడుకలను బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో స్వర్గీయ బిక్షపతి కుమారుడు సుక్క మణి చరణ్, సుక్క జ్యోతి, ముఖ్య నాయకులు చింతల సాయిలు, మాదాని గోపాల్, ముత్యాల గణేష్ కుమార్, మీసాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి