Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:47 PM

కెమికల్స్‌ కాలుష్యంతో ఇబ్బందులు

కెమికల్స్‌ కాలుష్యంతో ఇబ్బందులు

కెమికల్స్‌ కాలుష్యంతో ఇబ్బందులు
09-09-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కంపెనీని తరలించాలి.. లేదంటే పునరావాసం కల్పించాలి

కమిషనర్‌కు వస్రంతండా వాసుల వినతి

కోహాన్స్‌ కెమికల్స్‌ కంపెనీ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని 5వ వార్డు వస్రంతండా వాసులు కోరారు. లేదంటే తండావాసులకు పునరావాసం కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సూర్యాపేట మున్సిపల్‌ కమిషనర్‌ బుధవారం వస్రంతండాను సందర్శించారు. ఈ సందర్భంగా తండావాసులతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తండావాసులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. జనావాసాల మధ్యలో ఉన్న కంపెనీ వల్ల ప్రజల జీవనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని, అది సాధ్యం కాకపోతే తండావాసులకు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్‌ స్థానిక పరిస్థితులను పరిశీలించి, తండావాసుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

కెమికల్స్‌ కాలుష్యంతో ఇబ్బందులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News