Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో యువకుడిపై స్నేహితుల దారుణం: యాసిడ్‌తో దాడి! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 06:05 AM

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: చైతన్యపురి సీఐ సైదులు

09-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చైతన్యపురి సీఐ సైదులు సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీని పోలీస్ స్టేషన్‌లో సమర్పించడంతో పాటు, ముగ్గురు కమిటీ సభ్యుల ఆధార్ కార్డు ప్రతులను జత చేయాలని తెలిపారు.

మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని సీఐ స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా రహదారులను బ్లాక్ చేయకుండా ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ సైదులు హెచ్చరించారు.

Sthanikam

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: చైతన్యపురి సీఐ సైదులు

Article Image

చైతన్యపురి: గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చైతన్యపురి సీఐ సైదులు సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీని పోలీస్ స్టేషన్‌లో సమర్పించడంతో పాటు, ముగ్గురు కమిటీ సభ్యుల ఆధార్ కార్డు ప్రతులను జత చేయాలని తెలిపారు.

మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని సీఐ స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా రహదారులను బ్లాక్ చేయకుండా ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ సైదులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News