Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:39 PM

కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి

08-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.న్యాల్కల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నరేష్‌బాబుకు బీఆర్‌ఎస్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సున్నపు సత్యనారాయణ, ప్రవీణ్‌కుమార్‌, శివరాజ్‌, గొల్ల రాములు, మన్నెల్లి ప్రభు, హోతి మహేష్‌ మాట్లాడుతూ మహిళలు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆటో కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి

Article Image

420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.న్యాల్కల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నరేష్‌బాబుకు బీఆర్‌ఎస్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సున్నపు సత్యనారాయణ, ప్రవీణ్‌కుమార్‌, శివరాజ్‌, గొల్ల రాములు, మన్నెల్లి ప్రభు, హోతి మహేష్‌ మాట్లాడుతూ మహిళలు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆటో కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News