Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:38 PM

తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

08-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ తెలంగాణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ తెలిపారు. కోదాడ పట్నంలో మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన సందర్భంగా స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు. తాతా మధుపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు క్షమాపణ చెప్పడంతోపాటు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Article Image

స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ తెలంగాణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ తెలిపారు. కోదాడ పట్నంలో మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన సందర్భంగా స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు. తాతా మధుపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు క్షమాపణ చెప్పడంతోపాటు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News