Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:42 PM

ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య

08-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలం నాగ్వార్ గ్రామంలో ఎస్‌ఆర్‌కు సంబంధించిన ఫారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య పాల్గొని, ఎస్‌ఆర్‌కు సంబంధించిన ఫారాలు మరియు వాటితో జత చేసిన వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్ ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత సిబ్బందిని సంప్రదించి వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని అంజయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య

Article Image

ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలం నాగ్వార్ గ్రామంలో ఎస్‌ఆర్‌కు సంబంధించిన ఫారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య పాల్గొని, ఎస్‌ఆర్‌కు సంబంధించిన ఫారాలు మరియు వాటితో జత చేసిన వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్ ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత సిబ్బందిని సంప్రదించి వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని అంజయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News