Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:50 AM

4 గంటల్లోనే తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ

4 గంటల్లోనే తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ

4 గంటల్లోనే తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ
08-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

పోలీసుల వేగవంతమైన చర్యలతో కుటుంబ సభ్యులకు అప్పగింత

న్యాల్కల్‌ మండల్ బసంతాపూర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఆమీనాబీ అదృశ్యమైన ఘటనపై హద్నూర్ పోలీసులు వేగంగా స్పందించారు. సోమవారం తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆమీనాబీ తిరిగి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయమై ఆమె మనవడు తాహిర్‌బీ సోమవారం మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు చేపట్టిన వేగవంతమైన చర్యలతో కేవలం నాలుగు గంటల్లోనే ఆమీనాబీ ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు. పోలీసుల చర్యలపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

Sthanikam

4 గంటల్లోనే తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News