కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థినులకు మహీంద్రా ప్రైడ్ స్కిల్స్పై ఆరు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. టాస్క్ నిపుణులు రమేష్ ఆధ్వర్యంలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్పై శిక్షణ అందిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ సోమవారం మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉన్నత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు
PRINT TIME: September 08, 2026 07:08 AM
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ

08-09-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థినులకు మహీంద్రా ప్రైడ్ స్కిల్స్పై ఆరు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. టాస్క్ నిపుణులు రమేష్ ఆధ్వర్యంలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్పై శిక్షణ అందిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ సోమవారం మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉన్నత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి